📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్టిడిపి నాయకుల ఆధ్వర్యంలో సింగరాయ పల్లె బస్టాండ్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు

టిడిపి నాయకుల ఆధ్వర్యంలో సింగరాయ పల్లె బస్టాండ్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు

📰 Generate e-Paper Clip

కడప జిల్లాప్రజావాణిన్యూస్ఏప్రిల్10) కలసపాడు టిడిపి నాయకుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు కలసపాడు మండలం లో ఎగువ తంబళ్లపల్లె పంచాయతీలో సింగరాయ పల్లె బస్టాండ్ దగ్గర చలివేంద్ర కార్యక్రమాన్ని మండల టిడిపి నాయకుడు ప్రహ్లాద రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి యువ నాయకుడు తలారి నరసింహుల పరిధిలో ముఖ్యఅతిథిగా టిడిపి యువ నాయకుడు చంద్రగిరి ప్రహ్లాద రెడ్డి, నరేష్ కుమార్ రెడ్డి,మాజీ డీలర్ కాజా,హనుమంతు స్వామి, కొండయ్య,బాదరయ్య, షరీఫ్, ఆరిఫ్,అంజి పవన్, మహబూబ్ బాషా ( ఉప్పు తక్కు) తుల్లా ఓ సుమంత్ సింగరాయపల్లె టిడిపి నాయకులు జేమ్స్, జార్జి, శీలయ్య,ఓ మార్కు ఓ , రమేషు, ఓ సుమంత్ ఓ దేవసహాయం శ్రీకాంత్, అనిల్ , వినోదు, శేఖరు, నరసింహులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు వారి సమక్షంలో ప్రారంభించడం జరిగినది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.