📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyచిన్న సహాయం.... విద్యార్థుల జీవితాలకు పెద్ద వెలుగు పేద విద్యార్థుల కోరిక తీర్చిన యువ...

చిన్న సహాయం…. విద్యార్థుల జీవితాలకు పెద్ద వెలుగు పేద విద్యార్థుల కోరిక తీర్చిన యువ నాయకుడు

📰 Generate e-Paper Clip

చిన్న సహాయం…. విద్యార్థుల జీవితాలకు పెద్ద వెలుగు

పేద విద్యార్థుల కోరిక తీర్చిన యువ నాయకుడు

ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఎల్ఈడి టీవీ బహుకరణ

ఎల్ఈడి టీవీ ని బహుకరించిన మహాదేవ్ పూర్ సర్పంచ్ అనూష రవీందర్ రెడ్డి

విద్యార్థుల అభివృద్ధి సమాజం అభివృద్ధి అనే ఒక చిన్న సంకల్పంతో తమ ప్రియతమ నాయకుడు ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి జన్మదిన సందర్భంగా మహాదేవ్ పూర్ సర్పంచ్ అనూష రవీందర్ రెడ్డి కొందుర్గు మండలం గంగన్నగూడెం గ్రామంలోని పేద విద్యార్థులకు ఎల్ఈడి టీవీ ని బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, గ్రామస్తులు నాయకుడు అనూష రవీందర్ రెడ్డిని సన్మానించి సత్కరించారు. ఈ చిన్న సహాయం విద్యార్థులకు ఒక పెద్ద వెలుగులా పని చేయాలని, ప్రస్తుత ఆధునిక విద్యలో విద్యార్థులు ఆధునిక పరిజ్ఞానం పొందాలంటే వర్ పూర్తిగా టెక్నాలజీని ఉపయోగించుకుని చదువుకున్నప్పుడే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ఎల్ఈడి టీవీ ద్వారా విద్యార్థులు ఆన్లైన్లో చూసి పాఠాలు నేర్చుకుని మరింత విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అనూష రవీందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పేద విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకొని వారికి అండగా నిలబడే నాయకులు సమాజానికి నిజమైన ఆదర్శమని, విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని ఆశిస్తూ, వారి చదువుకు సహాయం చేసిన ఈ మంచి కార్యక్రమం అందరికీ ప్రేరణగా నిలవాలని కోరుకుంటూ, పేద విద్యార్థుల కోరిక మేరకు ఎల్ఈడి టీవీ అందజేసి వారి విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న యువ నాయకునికి ఉపాధ్యాయ బృందం గ్రామస్తులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు

 

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.