📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్చిన్నారికట్ల వద్ద వ్యవసాయకులీలు ఆటొ బొల్తా... పలువురికి గాయాలు

చిన్నారికట్ల వద్ద వ్యవసాయకులీలు ఆటొ బొల్తా… పలువురికి గాయాలు

📰 Generate e-Paper Clip

మార్కాపురంజిల్లప్రజావాణిన్యూస్(ఏప్రిల్08)కొనకనమిట్ల మండలం చిన్నారికట్ల వద్ద  ఆటొ బొల్తా… పలువురికి గాయాలు.15 మందికి పైగా ఆటొలో వ్యవసాయకులీలు.పందులు అడ్డురావడంతో అదుపుతప్పిన ఆటొ.గాయపడిన వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు.కొనకనమిట్ల మండలం చిన్నారికట్ల జంక్షన్ సమీపంలో ఘటన.మార్కాపురంజిల్లా కొనకనమిట్ల మండలం చిన్నారికట్ల వద్ద వ్యవసాయకులీలు ప్రయాణం చేస్తున్న ఆటొ బొల్తా పడి పలువురికి గాయాలయ్యాయి.పెదారికట్ల నుంచి మునగపాడుకు వ్యవసాయకులీలను తరలిస్తున్న సమయంలో సంఘటన చొటుచేసుకుంది.చిన్నారికట్ల జంక్షన్ సమీపంలో పందులు అడ్డురావడంతో ఆటొ అదుపుతప్పిన బొల్త పడినట్లు సమాచారం.ఆటొలో 15 మందికి ప్రయాణ ఇస్తున్నట్లు సమాచారం కొందరికి తీవ్రగాయాలు మరికొంతమందికి స్వల్పగాయాలైనట్లు సమాచారం.గాయపడిన వారిని కొనకనమిట్ల ప్రభుత్వవైద్యశాలకు తరలిస్తున్నట్లు సమాచారం.పూర్తి సమాచారం తెలియాల్సిఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.