📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyఅంబేద్కర్ జయంతి రోజు  మద్యం షాపులు మూసివేయాలి* *గాంధీ జయంతి రోజు ఒక్కటే రోజు కాకుండా...

అంబేద్కర్ జయంతి రోజు  మద్యం షాపులు మూసివేయాలి*

*గాంధీ జయంతి రోజు ఒక్కటే రోజు కాకుండా అంబేద్కర్ జయంతి రోజు కూడా మద్యం షాపులు మూసి వేయాలి*

📰 Generate e-Paper Clip

*అంబేద్కర్ జయంతి రోజు  మద్యం షాపులు మూసివేయాలి*

*గాంధీ జయంతి రోజు ఒక్కటే రోజు కాకుండా అంబేద్కర్ జయంతి రోజు కూడా మద్యం షాపులు మూసి వేయాలి*

*మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 14*

అక్టోబర్ 02 గాంధీ జయంతి సందర్భంగా మద్యం షాపులు మూసివేస్తారు మాంసం దుకాణాలు కూడా మూసివేస్తారు
అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మద్యం షాపులు మూసివేయాలి ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా షాపులకు పర్మిషన్ ఇస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతిసారి ఇలానే జరిగితే షాపులపై దాడి చేస్తామని దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ అభిమానులు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.