📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetమృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.

📰 Generate e-Paper Clip

సిద్దిపేట, బెజ్జంకి, మార్చి 24

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో విలాసాగరం అరుణ (కూరగాయల అరుణ),దాచారం గ్రామానికి చెందిన దయ్యాల జితేందర్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరామర్శించి, మృతికి గల కారణాలను అడిగి తెలుసుకొని ప్రగాఢ సానుభూతినీ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ బెజ్జంకి మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్,సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్,కనగండ్ల తిరుపతి,ఉప సర్పంచ్ లు దీటి బాల నర్సు,దూమాల మహేష్,సోషల్ మీడియా ఇంచార్జి ఎల శేఖర్ బాబు,మాజీ పాక్స్ వైస్ చైర్మన్ బండి రమేష్,వార్డు సభ్యులు తిప్పారపు మహేష్ తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.