📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఏప్రిల్ లో17 ,18 ,19తేదిల్లో నంద్యాలలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి ...CITU

ఏప్రిల్ లో17 ,18 ,19తేదిల్లో నంద్యాలలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి …CITU

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్ (మార్చి 10) నంద్యాల రాష్ట్ర మహాస భలు ఏప్రిల్ 17వ తేదీన నంద్యాల జరిగే ర్యాలీ బహిరంగ సభ జయప్రదంచేయండి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు యన్ .భైరవ ప్రసాద్  ఆశ వర్కర్ల డే సమావేశం అనంతరం సిఐటియు ఆధ్వర్యంలో ఏప్రిల్ 17, 18, 19 తేదీల్లో నంద్యాలలో జరిగే రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని ఆశ వర్కర్ల సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు యన్ .భైరవప్రసాద్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు యన్ భైరవ ప్రసాద్,సోమయ్య ప్రకాష్ సంయుక్తంగామాట్లాడుతూ.. రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 17 18 19 రాష్ట్ర కార్మిక వర్గం అంతా నంద్యాలకు రాబోతున్నది ఆ సందర్భంగా నంద్యాల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర మహాబలు జరగబోతున్నాయని వారు అందులో భాగంగా కడప జిల్లాలోని ఆశ వర్కర్లు పెద్ద ఎత్తున రాష్ట్ర మహాసభల పాల్గొని జయప్రదం చేయాలని వారు అన్నారు ఆశ వర్కర్లకు కనీస వేతనాలు కల్పించాలని ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని గ్రాడ్యూట్ కల్పించాలని పనిభారం తగ్గించాలని, ఆశ వర్కర్లను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం 26,000 కల్పించాలని, ప్రభుత్వ పథకాలు కల్పించాలని, ఆశ వర్కర్లను సీనియార్టీ ప్రకారము ఏఎన్ఎంలుగా గుర్తించాలని ఆశవారకులకు హాస్పిటల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని డ్రస్సు రూము ఏర్పాటు చేయాలని విశ్రాంతి గది ఏర్పాటు చేయాలని వారి డిమాండ్ చేశారు ఆశా వర్కర్లు తో క్యాన్సర్ టీవీ క్షయ దగ్గు ఎయిడ్స్ తదితర జబ్బులు అన్నిటిని కూడా ఆశ వర్కర్లు పరిశీలించి పనిచేస్తా ఉన్నారని కనుక ఆపనిభారం కనిపిస్తా ఉందని ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ పథకాలు ఆశా వరకు కల్పించాలని వారు అన్నారు రాష్ట్ర మహాసభలు నంద్యాలలో ఏప్రిల్ 17, 18 ,19 న జరుగుతున్నాయని 17వ తేదీననంద్యాల్లోజరిగే పెద్ద ఎత్తున భారీ ర్యాలీ బహిరంగ సభ ఉంటుందని ఈ కార్యక్రమానికి సిఐటియు ఆధ్వర్యంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా నంద్యాలకు వచ్చి సిఐటియు రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి అధ్యక్షులు రాజీ సౌదమ్మ లక్ష్మీదేవి గుర్రమ్మ బాలగురమ్మ,మాబున్నీ, సునీత జి.లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారుఅభినందనలతో.యన్ భైరవప్రసాదు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు యన్ భైరవ ప్రసాద్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.