📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఅంతర్జాతీయంశ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ & పీజీ (అటానమస్) కళాశాల,

శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ & పీజీ (అటానమస్) కళాశాల,

📰 Generate e-Paper Clip

శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ & పీజీ (అటానమస్) కళాశాల,

 

కడప జిల్లా బద్వేల్-

ప్రోత్సాహం తోనే సేవాభావం పెరుగుతుంది

ప్రోత్సాహం తోనే సేవాభావం పెరుగుతుందని మైదుకూరు డీఎస్పీ జి. రాజేంద్రప్రసాద్ అన్నారు. శివరాత్రి కార్యక్రమాన్నీ ప్రశాంతం గా పూర్తి చేసుకోవడం లో పోలీసులకు పూర్తిగా సహకరించిన నాగభూషణం కళాశాల NCC క్యాడట్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల యాజమాన్యం NCC లో నియామకాల ని ప్రోత్సహిస్తూ సమాజo పట్ల బాధ్యతగా ఉండడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం లో బద్వేల్ రూరల్ సీఐ యన్. కృష్ణయ్య, బద్వేల్ రూరల్ ఎస్.ఐ. యం. రంగారావు, బద్వేల్ అర్బన్ ఎస్.ఐ. ఆర్. వి. కొండారెడ్డి, అట్లూరు ఎస్.ఐ. యం . నాగకీర్తన, బి.కోడూరు ఎస్ . ఐ. సూర్యనారాయణ రెడ్డి, రాచపూడి నాగభూషణం విద్యాసంస్థల పరిపాలాధికరి రాచపూడి వెంకట సాయి కృష్ణ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా!!వినోద్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ బాల ఓబులేసు, ITI ప్రిన్సిపాల్ గంగరాజు, పారామెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ షాహిన, IQAC కోఆర్డినేటర్ డా!! అశోక్, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీ దేవి, COE రామసుధ, CTO రాధ పరమేశ్వరి, అధ్యాపకులు మధు, రఘురామ్ విద్యార్థులు ,తదితరులు పాల్గొన్నారు.

ఇట్లు

శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ & పీజీ (అటానమస్) కళాశాల,బద్వేల్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.