📄 ePaper
Thursday, June 25, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

దళారుల అండతో విలేకరులపై ఎమ్మార్వోకు తప్పుడు సమాచారం – నిజాలు రాస్తే కక్షసాధింపా?
పోరుమామిళ్ల జూన్ 17 ప్రజావాణి  ఎమ్మార్వో ఆఫీసుల్లో జరుగుతున్న ‘సెటిల్మెంట్ భాష’ అరాచకాలను, రాజకీయ నాయకురాలు మేడం పేరుతో సాగుతున్న భూ దందాలను ప్రజాబాహుళ్యంలోకి తెచ్చిన విలేకరులపై కక్షసాధింపు చర్యలు మొదలయ్యాయి.  క్షేత్రస్థాయిలో జరుగుతున్న దోపిడీని ఎండగట్టిన పత్రికా విలేకరులపై, ఎమ్మార్వోకు తప్పుడు సమాచారం ఇస్తున్నఈ భాషఎవరు? నిజాయితీగా పనిచేసే పౌరులను లోపలికి రానివ్వకుండా, దళారి భాషకు మాత్రం ఎమ్మార్వో ఛాంబర్‌లోనే ప్రత్యేక మర్యాదలు జరుగుతున్నాయని సమాచారం.తప్పుడు నివేదికలతో విలేకరుల నోరు నొక్కాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని జర్నలిస్ట్ సంఘాలు హెచ్చరిస్తున్నాయి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular