సిద్దిపేట జిల్లా వడ్డెర యూత్ ఉపాధ్యక్షుడిగా సుర ప్రేమానంద్ నియామకం సిద్దిపేట జిల్లా: తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడు ఐలమాలు సుర ప్రేమానంద్‌ను సిద్దిపేట జిల్లా వడ్డెర యూత్ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా ప్రేమానంద్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పదవి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు ఐలమాలుకు కృతజ్ఞతలు తెలిపారు. వడ్డెర యువత అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తూ సంఘ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నా
RELATED ARTICLES




