📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetసాఫ్ట్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ అందుకున్న గజ్వేల్ తాడి సుభాష్..

సాఫ్ట్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ అందుకున్న గజ్వేల్ తాడి సుభాష్..

📰 Generate e-Paper Clip

 

సిద్దిపేట జిల్లా గజ్వేల్, మార్చి 10

సిద్దిపేట జిల్లా గజ్వేల్ తాడి సుభాష్, హైదరాబాద్ లో సాఫ్ట్ మీడియా అకాడమీ అఫిలియేటెడ్ విత్ సురవరం ప్రతాప్ రెడ్డి,తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో జరిగిన స్క్రిప్ట్ రైటింగ్ వర్క్ షాప్ ముగింపు కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల ప్రిన్సిపల్ తాడి సుభాష్, సర్టిఫికెట్ అందుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్లోబల్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి లెజెండరీ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్, చేతుల మీదుగా సర్టిఫికెట్ తీసుకోవడం సంతోషంగా ఉందని,ఇందుకు తాడి సుభాష్, సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు,ఈ కార్యక్రమంలో షార్ట్ మీడియా చైర్మన్ పుష్ప రెడ్డి, తెలుగు యూనివర్సిటీ డి ఎన్ నటరాజన్ మూర్తి,సినీనటులు కాశీ విశ్వనాథ్, డైలాగ్ రైటర్ రాజా, తెలంగాణ రాష్ట్ర సాంసృతిక సలహాదారు సభ్యులు డాక్టర్ ఖాజా పాషా, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular