📄 ePaper
Tuesday, July 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్విజయ్ నిలబెట్టిన ఆటో డ్రైవర్ గెలుపు

విజయ్ నిలబెట్టిన ఆటో డ్రైవర్ గెలుపు

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్ (మే04 ) తండ్రి మాదిగ -తల్లి బ్రాహ్మణ. విజయ్ పూర్వీకులది చిత్తూరు జిల్లా.మద్రాసు ప్రెసిడెన్సీ టైం కార్మికుడిగా తన తాత కన్యాకుమారికి వలస వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు.తదనంతరం తండ్రి చంద్రశేఖర్,విజయ్ నిలబెట్టిన ఆటో డ్రైవర్ గెలుపుTVK అభ్యర్థిగా హృదయపూర్వక నుంచి పోటీ చేసిన విజయ్ దాముDMK అభ్యర్థి పై ఘన విజయం సాధించిన విజయ్ దాము చైన్నై లో చదువుకుంటూ సినిమాలపై మక్కువతో స్క్రిప్ట్ రైటర్ గా సినీ జీవితం ప్రారంభించి అసిస్టెంట్ డైరెక్టర్ గా,డైరెక్టర్ గా ఉన్నా కుల భావంతో చంద్రశేఖర్ గారిని తొక్కేసి ఆయన సినిమాలను ఆడనివ్వకుండా చేసి చివరికి అప్పులు పాలు అయ్యేలా చేశారు.మళ్లీ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా వెనక్కి వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చి ఆర్థికంగా కొంత నిలదొక్కున్నా తర్వాత కొన్ని సినిమాలకు డైరెక్షన్,నిర్మాత గా వ్యవహరిస్తాడు విజయ్ ని సినిమాల్లోకి తీసుకొచ్చిన తర్వాత విజయ్ ని చూసి నవ్వారు.వీడు హీరో ఏంట్రా అని అవమానించారు.విజయ్ మొదట్లో పట్టించుకోకపోయినా నిదానంగా విజయ్ సినిమాలు ఆడటంతో చిన్నగా విజయ్ ఫోకస్ అయ్యాడు.అలా 20 ఏళ్లకు సినిమాల్లో రజినికాంత్ తో పోటీ పడే స్థాయికి ఎదిగాడు.ఈరోజు తమిళనాడు కే ఒక పెరియార్,కరుణానిధి,జయలలిత గారికా మించి అత్యంత జనాదరణ పొందిన ఒక శక్తిగా విజయ్ ఎదిగాడు . ముఖ్యమంత్రి అయిన అవ్వకపోయినా విజయ్ ఫాలోయింగ్ ముందు దేశమే వణుకుతుంది .

RELATED ARTICLES
- Advertisment -

Most Popular