విజయ్ నిలబెట్టిన ఆటో డ్రైవర్ గెలుపు
ప్రజావాణి న్యూస్ (మే04 ) తండ్రి మాదిగ -తల్లి బ్రాహ్మణ. విజయ్ పూర్వీకులది చిత్తూరు జిల్లా.మద్రాసు ప్రెసిడెన్సీ టైం కార్మికుడిగా తన తాత కన్యాకుమారికి వలస వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు.తదనంతరం తండ్రి చంద్రశేఖర్,విజయ్ నిలబెట్టిన ఆటో డ్రైవర్ గెలుపుTVK అభ్యర్థిగా హృదయపూర్వక నుంచి పోటీ చేసిన విజయ్ దాముDMK అభ్యర్థి పై ఘన విజయం సాధించిన విజయ్ దాము చైన్నై లో చదువుకుంటూ సినిమాలపై మక్కువతో స్క్రిప్ట్ రైటర్ గా సినీ జీవితం ప్రారంభించి అసిస్టెంట్ డైరెక్టర్ గా,డైరెక్టర్ గా ఉన్నా కుల...