గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే09) శనివారం లక్ష్మీపురం డ్రైన్ నిర్మాణ, బృందావన్ గార్డెన్స్ రోడ్ విస్తరణ పనులను ప్రత్యక్ష్యంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కమిషనర్ అభివృద్ధి పనుల జాప్యంపై ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులపై ఆగ్రహం 2 నెలలు గడిచినా పనుల్లో నిర్లక్ష్యంగా ఉన్న కాంట్రాక్టర్లకు నోటీసులు 4 రోజుల్లో పురోగతి లేకుంటే పర్యవేక్షణ ఇంజినీరింగ్ అధికారులపై శాఖాపరమైన చర్యలు పనులు జరిగే సమయంలో ఎమినిటి కార్యదర్శులు లేకుంటే కఠిన చర్యలు బృందావన్ గార్డెన్స్ రోడ్ విస్తరణలో విద్యుత్ శాఖకి సంబంధించిన పెండింగ్ పనులను 2 రోజుల్లో చేయాలని స్పస్టం కోర్ట్ కేసులు, అంగీకారం తెలపని భవన యజమానులను కలిసి రోడ్ విస్తరణ ప్రాధాన్యతని వివరించాలని ఏసిపీకి ఆదేశం పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో నిర్దేశిత గడువులోగా విస్తరణ,డ్రైన్ నిర్మాణ పనులు పూర్తీ చేయాలని ఆదేశించిన కమిషనర్,
లక్ష్మీపురం మెయిన్ రోడ్ డ్రైన్ పనుల పూర్తికి 4 రోజులే తుది గడువు..కమిషనర్ మయూర్ అశోక్
RELATED ARTICLES

