📄 ePaper
Saturday, June 6, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialరోడ్డు ప్రమాద మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల పరామర్శ

రోడ్డు ప్రమాద మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల పరామర్శ

📰 Generate e-Paper Clip

ఎండపల్లి మండలం రాజారాంపల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చర్లపల్లికి చెందిన పత్తిపాక మునిలత మృతి చెందగా. శనివారం బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి, తాటిపర్తి శైలేందర్ రెడ్డి పరామర్శించి, రూ. 7 వేల ఆర్థిక సాయం అందించారు. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular