📄 ePaper
Tuesday, July 7, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రేపు బెజ్జంకి సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత విద్యుత్ శాఖ ఏఈ...

రేపు బెజ్జంకి సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత విద్యుత్ శాఖ ఏఈ మహేష్

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, జూలై 6 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని 33/11 కేవీ బెజ్జంకి సబ్‌స్టేషన్‌లో నిర్వహణ పనుల కారణంగా రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కారణంగా బెజ్జంకి, ముతన్నపేట, నర్సింలపల్లి, రాంసాగర్, చీలపూర్, చీలపూర్‌పల్లి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఆయా గ్రామాల ప్రజలు ముందస్తు ఏర్పాట్లు చేసుకుని విద్యుత్ శాఖకు సహకరించాలని అధికారులు కోరారు.విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
ఆయా గ్రామాల ప్రజలు ముందస్తు ఏర్పాట్లు చేసుకుని విద్యుత్ శాఖకు సహకరించాలని అధికారులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular