📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
HomeతెలంగాణKhammamయూత్ లీడర్ నారపొంగు జానీ  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

యూత్ లీడర్ నారపొంగు జానీ  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

📰 Generate e-Paper Clip

*యూత్ లీడర్ నారపొంగు జానీ  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ*


*జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎం ఆర్ పి ఎస్ యూత్ మండల ప్రధాన కార్యదర్శి ఊటుకూరి రాజేష్ కుమార్*


*ఎం ఆర్ పి ఎస్ యూత్ ముదిగొండ మండల అధ్యక్షులు నారపొంగు జానీ*


*మన ప్రజావాణి మధిర ఆర్ సి జూన్ 16*




ముదిగొండ మండలం ముత్తారం గ్రామంలో జన్మదిన వేడుకలు అభిమానులు, యువకులు  సమక్షంలో భారీ ఎత్తున ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, పలువురు జానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు యువతకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే జానీసేవలను పలువురు కొనియాడారు. జన్మదిన వేడుకల్లో భాగంగా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ, యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జానీ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువకులు,  పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular