యూత్ లీడర్ నారపొంగు జానీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ
*యూత్ లీడర్ నారపొంగు జానీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ* *జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎం ఆర్ పి ఎస్ యూత్ మండల ప్రధాన కార్యదర్శి ఊటుకూరి రాజేష్ కుమార్* *ఎం ఆర్ పి ఎస్ యూత్ ముదిగొండ మండల అధ్యక్షులు నారపొంగు జానీ**మన ప్రజావాణి మధిర ఆర్ సి జూన్ 16* ముదిగొండ మండలం ముత్తారం గ్రామంలో జన్మదిన వేడుకలు అభిమానులు, యువకులు సమక్షంలో భారీ ఎత్తున ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, పలువురు జానీకి జన్మదిన శుభాకాంక్షలు...