📄 ePaper
Sunday, April 19, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriయమనంపేట్ ఎక్స్ రోడ్లో లో లాల్ బహదూర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

యమనంపేట్ ఎక్స్ రోడ్లో లో లాల్ బహదూర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్ ఏప్రిల్ 12 (ప్రజావాణి).  మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని యమనంపేట్ ఎక్స్ రోడ్ వద్ద లాల్ బహదూర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మజ్జిక పంపిణీ నిర్వహించడం జరిగింది. మజ్జిగ దాత దికొండ రఘు మాట్లాడుతూ ఈవారం లాల్ బహదూర్ సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ అందజేయడం చాలా సంతోషం వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బచ్చు నగేష్ కుమార్ గుప్త, బండారు శ్రీనివాస్, కోవా యాదగిరి, సింగిరెడ్డి రామ్ రెడ్డి, కొన్నే శంకర్, కుమార స్వామి, అర్జున్, ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular