మున్సిపల్ వైస్ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టీవైజేఎఫ్ అందోల్ నియోజకవర్గ యూనియన్ సభ్యులు
మన సమగ్ర ప్రజావాణి జులై 11 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీవైజేఎఫ్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో అందోల్ నియోజకవర్గ యూనియన్ సభ్యులు మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు)ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు రాజు, కోశాధికారి నాగరాజ్ తో పాటు ఇతర సభ్యులు పాల్గొని జ్ఞాపికను అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. జర్నలిస్టుల సంక్షేమం, సంస్థ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలపై పరస్పరం చర్చించారు. కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాల్గొని మున్సిపల్ వైస్ చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
మున్సిపల్ వైస్ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టీవైజేఎఫ్ అందోల్ నియోజకవర్గ యూనియన్ సభ్యులు
RELATED ARTICLES




