📄 ePaper
Sunday, April 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మత్తులో తూగుతూ మంగళగిరి పురవీధుల్లో దర్శనమిస్తున్న మైనర్ బాల, బాలికలు.

మత్తులో తూగుతూ మంగళగిరి పురవీధుల్లో దర్శనమిస్తున్న మైనర్ బాల, బాలికలు.

📰 Generate e-Paper Clip

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18) మంగళగిరి లో పెడదారి పడుతున్న చిన్నారులు సొల్యూషన్,పాలిష్, స్పిరిట్,పీల్చుతూ మత్తుకు బానిసలవుతున్న చిన్నారులు.మత్తులో తూగుతూ మంగళగిరి పురవీధుల్లో దర్శనమిస్తున్న మైనర్ బాల, బాలికలు.మైనర్ బాల,బాలికలకు స్పిరిట్,సొల్యూషన్,పాలిష్ సీసాలు యదేచ్చగా అమ్ముతున్న దుకాణదారులు స్పిరిట్లను కర్చీఫ్ తో వాసన పిలుస్తూ మత్తుకు బానిసలవుతు చెడు మార్గంలో నడుస్తున్న చిన్నారులను కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మంగళగిరి లో దురలవాట్లకు బానిసలై బాల కార్మికులుగా తయారవుతున్న చిన్నారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్న స్థానిక ప్రజలు మంగళగిరి లో దర్శనమిస్తున్న బాల కార్మికులపై, మత్తుకు బానిసలవుతున్న బాల బాలికలపై ,చైల్డ్ వెల్ఫేర్ మరియు పోలీస్ అధికారులు సమన్వయంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కోరుతున్న స్థానిక ప్రజలు.వెంటనే స్పందించిన మంగళగిరి పట్టణ పోలీసులు వారిని విచారించి అదుపులోకి తీసుకున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular