📄 ePaper
Monday, April 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్గడ్డ విరిగి కాలువలో పడిపోయిందివృద్ధురాలు కు గాయాలయ్యాయి

గడ్డ విరిగి కాలువలో పడిపోయిందివృద్ధురాలు కు గాయాలయ్యాయి

📰 Generate e-Paper Clip

కడప జిల్లాప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18)  బద్వేల్ టౌన్, సిద్ధవటం రోడ్ సి ఎస్ ఐ చర్చి ఎదురుగా డ్రైనేజీ కాలువలు పూడిక తీస్తూ ఉంటే మెట్ల దగ్గర కి కాంతమ్మ అనే వృద్ధురాలు వచ్చి నిలబడ్డాక గడ్డ విరిగి కాలువలో పడిపోయిందివృద్ధురాలు కు గాయాలయ్యాయి ఆమెకు సుమారు వయసు ( 70) సంవత్సరములు ఉంటాయిఆమెను అక్కడి నుండి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా మరిన్ని వివరాలు తెలియాలి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular