📄 ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
HomeతెలంగాణMedakబోనాల మహోత్సవానికి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డికి ఆహ్వానం

బోనాల మహోత్సవానికి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డికి ఆహ్వానం

📰 Generate e-Paper Clip

బోనాల మహోత్సవానికి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డికి ఆహ్వానం..

మన ప్రజావాణి మెదక్ ప్రతినిధి. జూలై 28.


మెదక్ పట్టణ ముదిరాజ్ సంఘం, బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 2న నల్లపోచమ్మ అమ్మవారికి బోనాల మహోత్సవం, ఆగస్టు 3న పలహారం బండి కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డిని శనివారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి బోనాల మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉత్సవాలకు విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం, బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular