📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బీ. కోడూర్ పోలీస్ స్టేషన్ లో రహస్య విచారణ

బీ. కోడూర్ పోలీస్ స్టేషన్ లో రహస్య విచారణ

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్ ; (మార్చి 09)  కడప జిల్లాబద్వేల్ మండల జడ్పిటిసి వంకెల చిన్న పోలిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బీ. కోడూర్ పోలీస్ స్టేషన్ లో రహస్య విచారణ చిన్న కేశంపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లో భారీ అవినీతి సొసైటీ చైర్మన్ గా పనిచేసిన వంకెలు చిన్న పోలిరెడ్డి చేసిన అక్రమాలపై విచారణ రైతులకు తెలియకుండానే వారి భూములపై లోన్లు 2007లో రుణమాఫీ అయిన డబ్బు మొత్తం కాజేసిన సొసైటీ బ్యాంకు చైర్మన్ వంకెల చిన్న పోలి రెడ్డి చంద్రబాబు ప్రభుత్వం లో జరిగిన రుణమాఫీని కూడా సొమ్ము చేసుకున్న అప్పటి సొసైటీ చైర్మన్ 2005 నుంచి2022 వరకు సొసైటీ చైర్మన్ గా కొనసాగిన వంకె చిన్న పోలిరెడ్డి 2013లోనే వెలుగులోకి వచ్చిన అవినీతి వ్యవహారం స్థానిక టిడిపి నాయకుల సహకారం కూడా ఉండడంతో ఇంతకాలం కేసును తొక్కిపెట్టిన అధికారులు ప్రస్తుత డిసిసి బ్యాంకు చైర్మన్గా ఉన్న సూర్యనారాయణ రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో ముందుకు సాగుతున్న విచారణ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular