బీ. కోడూర్ పోలీస్ స్టేషన్ లో రహస్య విచారణ
ప్రజావాణి న్యూస్ ; (మార్చి 09) కడప జిల్లాబద్వేల్ మండల జడ్పిటిసి వంకెల చిన్న పోలిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బీ. కోడూర్ పోలీస్ స్టేషన్ లో రహస్య విచారణ చిన్న కేశంపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లో భారీ అవినీతి సొసైటీ చైర్మన్ గా పనిచేసిన వంకెలు చిన్న పోలిరెడ్డి చేసిన అక్రమాలపై విచారణ రైతులకు తెలియకుండానే వారి భూములపై లోన్లు 2007లో రుణమాఫీ అయిన డబ్బు మొత్తం కాజేసిన సొసైటీ బ్యాంకు చైర్మన్ వంకెల చిన్న పోలి రెడ్డి చంద్రబాబు...