📄 ePaper
Monday, April 6, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetబాబు జాగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా జగదేవపూర్ మండల కేంద్రంలో జై భీమ్ యూత్...

బాబు జాగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా జగదేవపూర్ మండల కేంద్రంలో జై భీమ్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

📰 Generate e-Paper Clip

సిద్దిపేట్, ఏప్రిల్ 5, ప్రజావాణి

బాబు జాగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా జగదేవపూర్ మండల కేంద్రంలో జై భీమ్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జై భీమ్ యూత్ కమిటీ అధ్యక్షులు మచ్చ దినేష్,ఉపాధ్యక్షులు గడ్డం మహేష్ , కోశాధికారి తుర్కపల్లి నాగరాజు, ప్రచార కార్యదర్శి మచ్చ అరవింద్, కమిటీ  అధ్యక్షులు మచ్చ మహేష్ కుమార్ ,గడ్డం కనకయ్య,ప్రజా ప్రతినిధులు రామస్వామి , ఎం .డి ఖళీం గారు,కమిటీ సభ్యులు, ధార కరుణాకర్ ,మచ్చ హరీష్, మచ్చ గణేష్,మచ్చ బాబు, కోరమైన యాదగిరి, తుర్కపల్లి అరుణ్,గడ్డం గిరి,గడ్డం భాను,గడ్డం ప్రణయ్, తదితరులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular