📄 ePaper
Friday, April 17, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పెనమలూరు"పుష్ప" తగ్గేదే"లే

పెనమలూరు”పుష్ప” తగ్గేదే”లే

📰 Generate e-Paper Clip

కృష్ణాజిల్లాప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17)పెనమలూరు కాకినాడ నా ధైర్యం పేరు తెలుగుదేశం డైరెక్ట్ గా సివిల్ సప్లై గోడౌన్ లో నుండి దిగిన బస్తాలు నా గోడౌన్ లోకి వచ్చాయంటే తెలుసుగా నా వెనక ఎవరున్నారో.2600 వందల ప్రభుత్వ రేషన్ బస్తాలు జానకిరామయ్య గోడౌన్ లో దొరికాయి అంటే ఎంత పెద్ద గుండెకాయ ఇదొక ఉదాహరణ మాత్రమే.జానకిరామయ్య గోడౌన్లో పట్టుబడిన ప్రభుత్వ రేషన్ ఫణిదే.డీఎస్ఓ మోహన్ కేసుని తప్పు దోవ పట్టించేందుకు చూస్తున్నారని అనుమానాలు రేకిస్తున్నాయి.గత నాలుగు రోజుల క్రితం పిడిఎస్ రేషన్ లారీ ఏలూరు విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు,గన్నవరం పెనమలూరు,విజయవాడ ప్రాంతాల నుండి బోడేపూడి ఫణి,రంగారావు,కొండ అనువార్లు ఈ రేషన్ బిజినెస్ చేస్తూ కాకినాడ తరలిస్తున్నారని విజిలెన్స్ అధికారులకు లారీ డ్రైవర్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం.తాజాగా బుధవారం నాడు గంగూరు లో జానకిరామయ్య గోడౌన్ లో పట్టుబడిన రేషన్ బియ్యం బోడేపూడి ఫణి గ్యాంగ్ దేనని అధికారులు గుర్తించారు కానీ వారి పేర్లు బయటికి రానివ్వకుండా అధికారులు హడావుడి చేస్తున్నారని తెలుస్తోంది,కానీ బోడేపూడి ఫణి మాత్రం పిడిఎస్ రేషన్ లారీలను కాకినాడ రేషన్ మాఫియా కింగ్ లవణం నానికి సరుకు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది.కృష్ణాజిల్లా పెనమలూరు చెందిన బోడేపూడి ఫణి,నీరంశెట్టి రంగారావు,కొండ వీరి ముగ్గురు విజయవాడ ప్రాంతాలను టార్గెట్ గా చేసుకొని వాళ్ళ అనుచరులైన రాము,సుబ్రహ్మణ్యం,ఆంజనేయులు వీరి ద్వారా విజయవాడ నుండి పెనమలూరు,గంగూరు గోడౌన్లకు సరుకు తరలిస్తున్నట్లు సమాచారం,తాజాగా డీఎస్ఓ మోహన్ పట్టుకున్న రేషన్ బియ్యం విజయవాడ ప్రాంతం నుండి వెళ్లినదిగా అధికారులు గుర్తించారు,దీనిపై అధికారులు బోడేపూడి ఫణి,రంగారావు,కొండాలపై కేసు నమోదు చేస్తారా లేదంటే వారిచ్చిన థాయిలాలు తీసుకొని నోరు ముక్కు చెవులు మూసుకుంటారా.ఏం జరుగుతుందని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular