పెనమలూరు”పుష్ప” తగ్గేదే”లే
కృష్ణాజిల్లాప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17)పెనమలూరు కాకినాడ నా ధైర్యం పేరు తెలుగుదేశం డైరెక్ట్ గా సివిల్ సప్లై గోడౌన్ లో నుండి దిగిన బస్తాలు నా గోడౌన్ లోకి వచ్చాయంటే తెలుసుగా నా వెనక ఎవరున్నారో.2600 వందల ప్రభుత్వ రేషన్ బస్తాలు జానకిరామయ్య గోడౌన్ లో దొరికాయి అంటే ఎంత పెద్ద గుండెకాయ ఇదొక ఉదాహరణ మాత్రమే.జానకిరామయ్య గోడౌన్లో పట్టుబడిన ప్రభుత్వ రేషన్ ఫణిదే.డీఎస్ఓ మోహన్ కేసుని తప్పు దోవ పట్టించేందుకు చూస్తున్నారని అనుమానాలు రేకిస్తున్నాయి.గత నాలుగు రోజుల క్రితం పిడిఎస్ రేషన్ లారీ ఏలూరు...