పూడూరు ఫ్యాక్స్ చైర్మన్ రేస్ లో యువ నాయకుడు అజయ్
*పూడూరు (ప్యాక్స్) చైర్మన్ రేసులో యువ నాయకుడు అజయ్ రెడ్డి*మన ప్రజావాణి చొప్పదండి నియోజకవర్గం జూలై 31 :కొడిమ్యాల మండలం పూడూరు ప్యాక్స్ చైర్మన్ రేసులో యువ నాయకుడు అనుమాండ్ల అజయ్ రెడ్డి పేరు ఆ గ్రామ ప్రజల్లో నాయకుల్లో ఎక్కువ గా వినిపిస్తుంది . యువ నాయకుడు సేవా భావం కలిగిన వ్యక్తి. ఏ ఆపదలో అయినా ముందుండి తన వంతు సహాయ సహకారాలు అందించిన వ్యక్తి గా మంచి పేరు తెచ్చుకున్న మనిషి.దానికి తోడుగా తన తండ్రి గారైన అనుమాండ్ల రాఘవరెడ్డి...