📄 ePaper
Monday, July 27, 2026
📄 ePaper
HomeతెలంగాణRangareddyపదో వార్డులో తడి చెత్త పొడి చెత్త పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన మున్సిపల్...

పదో వార్డులో తడి చెత్త పొడి చెత్త పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్ తిరుపతి

📰 Generate e-Paper Clip


* ఈ కార్యక్రమంలో పాల్గొన్న పదవ వార్డ్ కౌన్సిలర్ పట్లోళ్ల రేఖ ప్రవీణ్

మన సమగ్ర ప్రజావాణి జూలై 24 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

ఆందోల్ నియోజకవర్గం
జోగిపేట మున్సిపాలిటీ 10, వ వార్డులో కౌన్సిలర్ పట్లోళ్ళ రేఖ ప్రవీణ్  అద్వర్యం లో ప్రతి ఇల్లు పరిశుభ్రత పాటించాలి అని ఈరోజు మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది  వార్డు ప్రజలకు తెలియజేశారు. అంతేకాకుండా తడి చెత్త పొడి చెత్త ఎలక్ట్రికల్ ఐటమ్స్ కెమికల్ ఐటమ్స్ వేరువేరుగా చేయాలని పట్లోళ్ల రేఖ ప్రవీణ్ తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ చిట్యాల మధు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular