📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధి నందు , నగరాలు, రామచంద్ర ఫర్నిచర్ ప్రక్కన లోటస్ సెలూన్...

నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధి నందు , నగరాలు, రామచంద్ర ఫర్నిచర్ ప్రక్కన లోటస్ సెలూన్ అండ్ స్పా సెంటర్ పై టాస్క్ ఫోర్స్ బృందం దాడులు

📰 Generate e-Paper Clip

గుంటూరు జిల్లా పోలీస్ ప్రజావాణి న్యూస్ ఏప్రిల్ 28 నల్లపాడు పిఎస్/ నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధి నందు , నగరాలు, రామచంద్ర ఫర్నిచర్ ప్రక్కన లోటస్ సెలూన్ అండ్ స్పా సెంటర్ పై టాస్క్ ఫోర్స్ బృందం దాడులు ఈరోజు (28.04.2026) మంగళవారం మధ్యాహ్నం సుమారు 03:00 గం”లకు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని, నగరాలు, రామచంద్ర ఫర్నిచర్ ప్రక్కన లోటస్ సెలూన్ అండ్ స్పా సెంటర్ నందు స్పా (SPA & MASSAGE CENTER) ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారని టాస్క్ ఫోర్స్ సిబ్బందికి రాబడిన సమాచారాన్నిSB DSP గారి ఆదేశాల ప్రకారం TASK FORCE CI గారికి తెలియపరిచి నల్లపాడు పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి రైడ్ చేయగా 3 గురు మహిళలు1 ఒక వ్యక్తి 1 మేనేజర్5 సెల్ ఫోన్లు (కండోమ్స్ ఉన్నవి)మోకాళ్ళ. వంశీ (మేనేజర్) శ్రీకాకుళం,తదుపరి విచారణ కొరకు నల్లపాడు పోలీస్ స్టేషన్ వారికి అప్పగించడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular