📄 ePaper
Sunday, June 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్నందిగామ ACP గారికి సన్మానం

నందిగామ ACP గారికి సన్మానం

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్22) నందిగామ సబ్ డివిజన్ పరిధి నూతన ఏసిపి గా బాధ్యతలు చేపట్టిన చలసాని శ్రీనివాసరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నందిగామ ఆర్యవైశ్య సంఘం నేతలు ACP శ్రీనివాసరావు గారికిశ్రీ వేంకటేశ్వర స్వామి వారి చిత్రపటం,శాలువాతో సత్కరించిన నందిగామ ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు పారేపల్లి సాయిబాబు,పబ్బతి జనార్దనరావు ,జూలూరి నాగేశ్వరావు, మారం సత్యనారాయణ, కూరపాటి పూర్ణ, సముద్రాల రమేష్ తదితరులు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular