📄 ePaper
Saturday, April 18, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గా మట్టం శ్రావణి రెడ్డి నియామకం. కార్యకర్తల స్థాయి నుండి...

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గా మట్టం శ్రావణి రెడ్డి నియామకం. కార్యకర్తల స్థాయి నుండి రాష్ట్ర కార్యదర్శి గా శ్రావణి రెడ్డి

📰 Generate e-Paper Clip

నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్16) పార్టీ లో కష్టపడి పనిచేసే వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుంది ఆనడానికి నిదర్శనం శ్రావణి రెడ్డి కి రాష్ట్ర కార్యదర్శి గా పదవి.ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపిన మట్టం శ్రావణి రెడ్డి, మురళీ దంపతులు.ఉమ్మడి నెల్లూరు జిల్లా, గూడూరు మండలం,ప్రస్తుతం గూడూరు మునిపాలిటీ పరిధిలోని చెన్నూరు టీడీపీ సీనియర్ నాయకురాలు,n తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షురాలు మట్టం శ్రావణి రెడ్డి ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గా టీడీపీ పార్టీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే.శ్రావణి రెడ్డి మాట్లాడు తూ,ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఆశయాలు ఆలోచనలు నచ్చి టీడీపీ లో చేరడం, అప్పటి నుండి ఇప్పటి దాకా సునీల్ కుమార్ వెంట నడుస్తూ, పార్టీ కి సేవలు చేస్తున్నాను అని, ఈరోజు రాష్ట్ర కార్యదర్శి పదవి రావడానికి కూడా ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రోత్సాహం కూడా ఉందని, అందుకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. గతంలో టీడీపీ ఎంపీటీసీ గా గెలుపొందిన ఆమె గూడూరు మండలం వైస్ ఎంపీపీ గా పదవి చేపట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రస్తుతం చెన్నూరు లో సిమెంట్ రోడ్లు, నీటి సౌకర్యం, పారిశుధ్యం విషయం లో చాలా అభివృద్ధి చేస్తున్నారు. శ్రావణి రెడ్డి మాట చెబితే కచ్చితంగా నెరవేరుస్తారు అని గూడూరు మండలం లో ఎవరిని అడిగినా చెబుతారు.సమస్య అని ఏ సమయంలో ఫోన్ చేసినా కచ్చితంగా స్పందించి కార్యకర్తలకోసం పనిచేసే శ్రావణి రెడ్డి కి, ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తమ కార్యకర్తగా బహుమతి కూడా తీసుకున్నారు.పలువురు పెద్దలు, అభిమానులు ఆమెకి అభినందనలు తెలియజేసారు.టీడీపీ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని మట్టం శ్రావణి రెడ్డి తెలియజేసారు. నాకు రాష్ట్ర కార్యదర్శి పదవి వచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే కి, పార్టీ పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానుఅని శ్రావణి రెడ్డి అన్నారు.నాయకురాలు శ్రావణి రెడ్డి. పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ,లక్షలు ఖర్చుపెట్టిన నాయకురాలు శ్రావణి రెడ్డి.శ్రావణి రెడ్డి మాట చెబితే కచ్చితంగా నెరవేరుస్తారు అని గూడూరు మండలం లో ఎవరిని అడిగినా చెబుతారు.సమస్య అని ఏ సమయంలో ఫోన్ చేసినా కచ్చితంగా స్పందించి కార్యకర్తలకోసం పనిచేసే శ్రావణి రెడ్డి కి, ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తమ కార్యకర్తగా బహుమతి కూడా తీసుకున్నారు.పలువురు పెద్దలు, అభిమానులు ఆమెకి అభినందనలు తెలియజేసారు.టీడీపీ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని మట్టం శ్రావణి రెడ్డి తెలియజేసారు. నాకు రాష్ట్ర కార్యదర్శి పదవి వచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే కి, పార్టీ పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానుఅని శ్రావణి రెడ్డి అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular