📄 ePaper
Sunday, June 28, 2026
📄 ePaper
HomeతెలంగాణSuryapetజన సముద్రం తో 12వ వార్డు అభివృద్ధి కోసం స్వతంత్ర అభ్యర్థి జుకురి విజయ -...

జన సముద్రం తో 12వ వార్డు అభివృద్ధి కోసం స్వతంత్ర అభ్యర్థి జుకురి విజయ – అంజయ్య కి రథ సారధి గా పోటెత్తిన 12వ వార్డు ప్రజలు.

📰 Generate e-Paper Clip

జన సముద్రం తో 12వ వార్డు అభివృద్ధి కోసం స్వతంత్ర అభ్యర్థి జుకురి విజయ – అంజయ్య కి రథ సారధి గా పోటెత్తిన 12వ వార్డు ప్రజలు.

 

 

కోదాడ, ఫిబ్రవరి 06/ ప్రజావాణి
మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో భాగంగా 12వ వార్డు స్వతంత్ర అభ్యర్థి జుకురి విజయ అంజయ్య గురువారం వార్డు లో పర్యటించారు , ప్రజా సేవాకే రాజకీయాల్లోకి వచ్చాను అని పిలుపునిస్తూ మనం గెలుదాం మన 12వ వార్డు నీ అభివృధి దిశగా కోదాడ లో ఉన్న అత్యున్నతమైన వార్డు లాగా అభివృధి పదం లో మన వార్డు నీ అభివృధి చేసుకుంధాం అని మాట్లాడారు, ఎలాంటి కార్యక్రమలకు అయినా ఒక అక్క లాగా ఒక్క చెల్లి లాగా మీలో కుటుంబ సభ్యులుగా నడుచుకుంటూ ప్రగతి పదం లో మన వార్డు నీ నడిపించుకుందాం అని పిలుపునిచ్చారు, వార్డు ప్రజలు కరెంట్ స్థంబాలు లేక ఉన్న స్తంభాలకు లైట్స్ లేక డ్రైనేజ్ వ్యవస్థ లేక తీవ్రమైన ఇబ్బందికి గురి అవుతున్నారు అన్నిటిని పరిష్కరించి ప్రతి ఒక్క సమస్యను తీరుస్తాను అని మాట్లాడారు, తమ ఉంగరం గుర్తుకు మీ ఓటు వేసి మీ అందరి ఆశీసులతో అత్యధిక మెజారిటీతో గెలిపించాలనీ అభ్యర్థించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular