📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్చంద్రబాబు నివాసంలో పూలే జయంతి కార్యక్రమం

చంద్రబాబు నివాసంలో పూలే జయంతి కార్యక్రమం

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్జిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్11)అమరావతి : తాడేపల్లి :చంద్రబాబు నివాసంలో పూలే జయంతి కార్యక్రమం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో పూలే చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి, ఆయన సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖమంత్రి సవిత పూలే విగ్రహాన్ని సీఎం చంద్రబాబుకు బహుకరించారు.ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఏపీ అగ్నికుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular