📄 ePaper
Saturday, April 25, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు , అతని అనుచరులు..మహిళలను జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ వెళ్లారు

ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు , అతని అనుచరులు..మహిళలను జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ వెళ్లారు

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25)  హైవే టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు,అతని అనుచరులు వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద మహిళ సిబ్బంది,మేనేజర్ రవి పై సిబ్బందిపై దాడి.మహిళలు అని చూడకుండా మహిళలను కూడా జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ వెళ్లారు.మేము అధికారంలో ఉండే ఎమ్మెల్యే బండి ని ఆపుతారా అంటూ.అక్కడ పనిచేసే శ్రీలత, మేనేజర్ రవి ని పై దాడి.అక్కడ పనిచేసే మేనేజర్ రవి ని కొట్టి లాక్కొని కార్ లో ఎత్తుకెళ్ళిన ఎమ్మెల్యే అనుచరులు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular