📄 ePaper
Sunday, April 19, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriఉప్పల్ వెలుగు గుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గొరిగే పెద్ద మల్లేష్ కురుమ ప్రమాణస్వీకారం…

ఉప్పల్ వెలుగు గుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గొరిగే పెద్ద మల్లేష్ కురుమ ప్రమాణస్వీకారం…

📰 Generate e-Paper Clip

ఉప్పల్ వెలుగు గుట్ట  దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గొరిగే పెద్ద మల్లేష్ కురుమ ప్రమాణస్వీకారం…




మేడిపల్లి ఏప్రిల్ 18 ( మన ప్రజావాణి) ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రం ఉప్పల్ వెలుగు గుట్ట 200 సంవత్సరాలు పూర్వం గొర్రె కాపరులకు దర్శనమిచి వెలుగు గుట్టలో వెలిసిన శ్రీ శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో దేవదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా,సభ్యులు శనివారం ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రముఖ సంఘ సేవకులు గొరిగే పెద్ద మల్లేష్ కురుమ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశాడు.దేవాలయంలో ప్రమాణం చేసి అధికారికంగా బాధ్యతలు చార్జ్ తీసుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జ్ మందుమూల పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈప్రాంతంలో ఎంతో పేరుగాంచిన వెలుగు గట్ట శ్రీ శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి భక్తులు స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో వస్తుంటారు కనుక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రూపకల్పన చేయాలని సూచించారు.గతంలో లాగా కాకుండా దేవాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.ఈ చైర్మన్ పెద్ద మల్లేష్ కురుమ మాట్లాడుతూ అందరిని కలుపుకొని దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ ప్రణీత్ దేవాలయ కార్య నిర్వహణ అధికారి శ్రీకాంత్ దేవాలయం ఫౌండర్ ట్రస్టీ గొరిగే మల్లేష్ హైకోర్టు అడ్వకేట్ దేవాలయం మాజీ చైర్మన్ జన్ని రఘు,రేవు కృష్ణ,సాగ రవి ఉప్పల్ కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బర్ల కృష్ణ కురుమ        బట్కిరి ధన్ సాగర్,గోరిగే ఐలయ్య,మోటే నర్సింహ్మా,
రామంతపూర్ మల్లికార్జున స్వామి దేవాలయం చైర్మన్ శాగ శ్రీధర్,కంది ఆదిరెడ్డి  సుధాకర్ రెడ్డి,శ్రవణ్ కుమార్ రెడ్డి,హాము నాయక్ బట్కిరి బీరప్ప కురుమ,మహిళ అధ్యక్షురాలు బండారు మంజుల,బట్కిరి మంజుల, కేమిడి ఇందిరా,సెల్వజి కర్రే శ్రీనివాస్ కురుమ,సాగ పెంటయ్య,బండ లక్ష్మయ్య, రావుల బీరప్ప ,రావుల జంగయ్య,గొరిగే మహేష్,గో రిగె నర్సింహ్మా,కౌశిక సత్యనారాయణ,నర్రి మహేందర్,కంకల ఎలేందర్,దేవస్థానం నూతన కమిటీ డైరెక్టర్లు తేజావత్ రాజు నాయక్,మారం దిలీప్ కుమార్,చెన్నారెడ్డి, కృష్ణారెడ్డి,రోడ్ల శ్రీకాంత్ రెడ్డి,గుండు రాజు,జ్యోతి నాయక్,ఆలయ పూజారి కొండూరు రమేష్ శర్మ, దేవస్థానంలో ప్రమాణ స్వీకారం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular