ఉప్పల్ వెలుగు గుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గొరిగే పెద్ద మల్లేష్ కురుమ ప్రమాణస్వీకారం…
ఉప్పల్ వెలుగు గుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గొరిగే పెద్ద మల్లేష్ కురుమ ప్రమాణస్వీకారం... మేడిపల్లి ఏప్రిల్ 18 ( మన ప్రజావాణి) ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రం ఉప్పల్ వెలుగు గుట్ట 200 సంవత్సరాలు పూర్వం గొర్రె కాపరులకు దర్శనమిచి వెలుగు గుట్టలో వెలిసిన శ్రీ శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో దేవదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా,సభ్యులు శనివారం ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రముఖ సంఘ సేవకులు గొరిగే పెద్ద...