మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని అంబేద్కర్ కూడలి వద్ద అంబేద్కర్ 135 వ వర్ధంతి సందర్భంగా 13వ వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ జహంగీర్ అంబేద్కర్ కి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కుతాడి రవీందర్, బర్ల దేవేందర్, బీఎస్పీ మేడ్చల్ ఇంచార్జ్ పద్మారావు, కడప రాజు, వంజరి ప్రశాంత్, శివరాత్రి సురేష్, ప్రవీణ్ కిచ్చా , సలీం పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన మాజీ కౌన్సిలర్ షేక్ జహంగీర్
0
8
- Advertisment -




