📄 ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
HomeతెలంగాణSangareddyఅందోల్ జోగిపేట్ కు నూతన బాధ్యతలు చేపట్టిన ఎస్సై గిరి శ్రీకాంత్ ను కలిసిన  టి...

అందోల్ జోగిపేట్ కు నూతన బాధ్యతలు చేపట్టిన ఎస్సై గిరి శ్రీకాంత్ ను కలిసిన  టి వై జె ఎఫ్ యూనియన్ సభ్యులు

📰 Generate e-Paper Clip

అందోల్ జోగిపేట్ కు నూతన బాధ్యతలు చేపట్టిన ఎస్సై గిరి శ్రీకాంత్ ను కలిసిన  టి వై జె ఎఫ్ యూనియన్ సభ్యులు


మన సమగ్ర ప్రజావాణి జూన్ 17 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

అందోల్ జోగిపేట ఎస్ ఐ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో  ఆందోల్ నియోజకవర్గం టీ వై జె ఎఫ్ యూనియన్ అధ్యక్షులు  జోగ్యల్ల రాజు, ప్రధాన కార్యదర్శి జెల్ల భాగయ్య, ఉపాధ్యక్షులు మాదిగ బుచ్చయ్య, కోశాధికారి మదారి నాగరాజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాకూరి సుకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular