తెలంగాణ
మృతిచెందిన పలువురి కుటుంబాల పరామర్శించిన ఎమ్మెల్యే * స్థానిక శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి తో కలిసి పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ జమ్మికుంట సెప్టెంబర్ 29 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణ పరిధిలో హుజూరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి తో కలిసి పలు వార్డులలో పలువురికి సిఎంఆర్ఎఫ్...
తెలంగాణ
*సీఎం పాదయాత్రకు పోలీసుల ట్రయల్ డ్రిల్* ••సిరిసిల్లలో భారీ బందోబస్తు రాజన్న సిరిసిల్ల జిల్లా, ప్రజావాణి రేపు సిరిసిల్లలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం అంబేద్కర్ చౌక్ నుంచి సభా ప్రాంగణం వరకు సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్న...
తెలంగాణ
మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నడికూడ, సెప్టెంబర్ 29, ప్రజావాణి పత్రిక: నడికూడ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించేందుకు మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 30, బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు నడికూడ...
తెలంగాణ
*ఏపీఆర్ లగ్జూరియాకు రోడ్ల మహర్దశ!* *రూ.1.80 కోట్లతో నూతన తారురోడ్లకు ప్రతిపాదనలు..* *నిధుల మంజూరుకు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ వినతి పటాన్‌చెరు, సెప్టెంబర్ 29(ప్రజావాణి):జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని ఏపీఆర్ లగ్జూరియా కాలనీ రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు రానున్నాయి. కాలనీలో నూతన తారురోడ్ల నిర్మాణానికి రూ.1 కోటి 80 లక్షల 20...
తెలంగాణ
*ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ* *అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక ఐలమ్మ – మహిళా శక్తికి స్ఫూర్తిదాయకం* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 29 (ప్రజావాణి ): జిల్లా లోని పాలకుర్తి నియోజకవర్గం గంట్లకుంట గ్రామంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వీరనారి, ధైర్యసాహసాలకు ప్రతీక అయిన...
తెలంగాణ
ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు *మన ప్రజావాణి* మంచిర్యాల సెప్టెంబర్ 29 జిల్లాలో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. మంగళవారం జిల్లాలోని మందమర్రి పట్టణంలోని కె.ఆర్. గార్డెన్స్‌లో...
తెలంగాణ
ప్రభుత్వ పథకాలను అధికారులు సమర్ధవంతంగా అమలు చేయాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ *మన ప్రజావాణి* మంచిర్యాల సెప్టెంబర్ 29 రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన పథకాలను అధికారులు సమన్వయంతో పనిచేసి సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల...
తెలంగాణ
క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించిన ప్రత్యేక అధికారి ప్రకాష్ లద్నూరులో ఘనంగా ఫ్రైడే డ్రైడే మద్దూరు సెప్టెంబర్ 29, ప్రజా వాణి, మండలంలోని ధర్మారం, లద్దునూర్ గ్రామాలను మండల ప్రత్యేక అధికారి ప్రకాష్. సందర్శించారు.లద్దునూరు మరియు ధర్మారం గ్రామాలలో చేయూత పెన్షన్ల పరిశీలన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.రేపటితో పెన్షన్ల పరిశీలన ప్రక్రియ పూర్తి కావస్తున్నందున త్వరగా...
Yadadri Bhuvanagiri
*యువతి యువకులు గుండె ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి...* *గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించిన ఉత్తమ వైద్యశ్రీ చింతకింది మురారి.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 29* యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రపంచ గుండె భద్రత వారోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ...
ఎడిటోరియల్
*ఉపాధ్యాయుల సేవలు సమాజ నిర్మాణానికి పునాది...* *ఉత్తమ ఉపాధ్యాయు లకు అవార్డులను అందజేసిన ప్రభుత్వ విప్.* *ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య.* *పాల్గొన్న యాదగిరిగుట్ట ఆలయ ఈవో భవాని శంకర్.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 29* యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో...
తెలంగాణ
*అంతర్జాతీయ అనువాద దినోత్సవ శుభాకాంక్షలు.* *భాషల మధ్య వారధి.. అనువాదం...* *ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఆయిలయ్య.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబరు 29* భాషా వైవిధ్యంతో కూడిన ప్రపంచంలో ప్రజల మధ్య అవగాహన , సమాచార మార్పిడి , సాంస్కృతిక సమన్వయానికి అను వాదం కీలకంగా నిలు...
తెలంగాణ
ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన ప్రజావాణి కూసుమంచి – సెప్టెంబర్ 29 కూసుమంచి: మండలంలోని పలు గ్రామపంచాయతీల్లో విబిజి రామ్‌జీ పథకం కింద వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక (VGPP) రూపకల్పనలో భాగంగా మంగళవారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈశ్వరమాధారం, నేలపట్ల, పెరికసింగారం, గైగొల్లపల్లి, సంధ్య తండా, నాయకులగూడెం, మంగలీ తండా, మునిగేపల్లి, కోక్య తండా,...
తెలంగాణ
*అంతర్జాతీయ అనువాద దినోత్సవ శుభాకాంక్షలు.* *భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబరు 29* భాషా వైవిధ్యంతో కూడిన ప్రపంచంలో ప్రజల మధ్య అవగాహన , సమాచార మార్పిడి , సాంస్కృతిక సమన్వయానికి అను వాదం కీలకంగా నిలు స్తోంది. అనువాదకుల సేవలను...
ఎడిటోరియల్
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి మంగళవారం చండూరు ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థులకు పల్రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పల్రెడ్డి రామిరెడ్డి ఎన్ఎంఎంఎస్ స్టడీ మెటీరియల్ పుస్తకాలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులు పోటీ పరీక్షలకు సులభంగా సిద్ధమయ్యేటందుకు పల్ టెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన ఈ మెటీరియల్ ఉపయోగపడుతుందని పల్...
Rajanna Sircilla
పెద్దపల్లి జిల్లా కమిటీల నియామకం.. గోదావరిఖనిలో నియామక పత్రాల అందజేత గోదావరిఖని సెప్టెంబర్ 29 ప్రజావాణి : కార్మికుల హక్కుల పరిరక్షణ మరియు వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాటాలు నిర్వహిస్తామని బీజేపీ లేబర్ సెల్ నాయకులు స్పష్టం చేశారు. బీజేపీ లేబర్ సెల్ రాష్ట్ర కన్వీనర్ అందె శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రే...
Medchal-Malkajgiri
ఘట్‌కేసర్ రైతు సేవా సహకార సంఘం 46వ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. అర్హులైన రైతులకు రుణమాఫీ చేయించడంలో పాలకవర్గం విఫలమైందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాలకవర్గ సభ్యులు బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సమావేశంలో వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో...
ఆంధ్రప్రదేశ్
పోరుమామిళ్ల సెప్టెంబర్ 29ప్రజావాణి మండల కమిటీ తీవ్రస్థాయిలో డిమాండ్ చేసింది.భారత ఎన్నికల సంఘం విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా మార్చిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య పోరుమామిళ్ల మండల కమిటీ తీవ్రస్థాయిలో డిమాండ్ చేసింది మంగళవారం ఉదయం డివైఎఫ్ఐ మండల నాయకుల ఆధ్వర్యంలో...
ఆంధ్రప్రదేశ్
అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం నకిలీ పత్రాలతో బ్యాంకు రుణాల మంజూరుపై దర్యాప్తు చేయాలి బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారికి వినతిపత్రం సమర్పించిన యంబడి పోలయ్య మైదుకూరు, సెప్టెంబర్ 29:ప్రజావాణి కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని మసీదు సమీపంలో గల విలువైన భూములకు సంబంధించి నకిలీ పత్రాల సృష్టి, అక్రమ రిజిస్ట్రేషన్లు,...
ఎడిటోరియల్
*గుండె ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి* *నిత్యం వ్యాయామం, మంచి ఆహారమే గుండెకు రక్ష ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మెడిసిటి గ్రూప్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు వాకథాన్* *ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మేడ్చల్‌లో వాకథాన్* మేడ్చల్: గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత...
తెలంగాణ
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం పకడ్బందీగా అమలు చేయాలి...! అదనపు కలెక్టర్ శ్రీజ ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం–2010ను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, వైద్య సేవలందించే సంస్థలు నిర్దేశిత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అధికారులను...