ఎన్టీఆర్ డిస్టిక్ ప్రజావాణి న్యూస్(మార్చి31) కొండపల్లి మున్సిపాలిటీ దళిత కాంట్రాక్టర్ ని దగా చేసిన జూనియర్ ఇంజనీర్ ఎమ్మెల్యే మనుషులు వివరాల్లోకి వెళితే కొండపల్లికి చెందిన కాంట్రాక్టర్ మేచర్ల రవీంద్ర మేచర్ల రవీంద్ర కు కాంట్రాక్టు ఇప్పించి ఆర్డబ్ల్యూఈఎస్ జైఈ నాగేశ్వరరావు ఎమ్మెల్యే అనుచరుడైనటువంటి వెంకటేశ్వరరావు కాంట్రాక్ట్ పని ఇప్పించి పని అయిన తర్వాత ఆ డబ్బులు గతంలో పార్టీ ఇంచార్జి వేగినేటి వెంకటేశ్వరరావు అకౌంట్ లోకి తరలించారు ఇదేమిటి అని ప్రశ్నించిన రవీంద్రా ను నువ్వు కట్టిన డ్రైన్ పడిపోయిందని అని చెప్పుకోస్తూ ఒక ముసలమ్మ చనిపోతే ఆ చావును డ్రైన్లు లో ముసలమ్మ లో పడిపోయి చనిపోయిందని అని చెప్పి ఆ ముసలమ్మ కుటుంబానికి వీళ్ళ ద్వారా డబ్బులు ఇప్పించాడని, రవీంద్ర కు బిల్లు రాకుండా ఆ బిల్లు అమౌంటును తమ సొంత అకౌంట్ లోకి లోకి తరలించుకున్నారని రవీంద్ర ఆరోపిస్తున్నారు, కాంట్రాక్టర్ భార్య మేరీ మాట్లాడుతూ కొండపల్లి పరిస్థితులు చూస్తే మనీ చోరీ ఆధిపత్య పోరు జరుగుతున్నాయని కొండపల్లి మున్సిపాలిటీ పరిస్థితి గురించి మాట్లాడవలసిన దుస్థితి ఏర్పడిందని దీనికి నిదర్శనం ఖర్చు మాతో చేయించి మనీ చోరీ వాళ్ళు చేస్తారు జై నాగేశ్వరరావు వర్క్ మేము చేస్తే వేగినేని వెంకటేశ్వరరావు పేరుమీద బిల్లు ఎందుకు జనరేట్ చేసావ్ దీని వెనుక ఉన్న కుట్ర ఏంటి దీని దగా ఏంటి అని ప్రశ్నించారు
దళిత కాంట్రాక్టర్ ను దగా చేసిన అధికారులు స్థానిక ఎమ్మెల్యే అనుచరులు
0
12
- Advertisment -



