దళిత కాంట్రాక్టర్ ను దగా చేసిన అధికారులు స్థానిక ఎమ్మెల్యే అనుచరులు
ఎన్టీఆర్ డిస్టిక్ ప్రజావాణి న్యూస్(మార్చి31) కొండపల్లి మున్సిపాలిటీ దళిత కాంట్రాక్టర్ ని దగా చేసిన జూనియర్ ఇంజనీర్ ఎమ్మెల్యే మనుషులు వివరాల్లోకి వెళితే కొండపల్లికి చెందిన కాంట్రాక్టర్ మేచర్ల రవీంద్ర మేచర్ల రవీంద్ర కు కాంట్రాక్టు ఇప్పించి ఆర్డబ్ల్యూఈఎస్ జైఈ నాగేశ్వరరావు ఎమ్మెల్యే అనుచరుడైనటువంటి వెంకటేశ్వరరావు కాంట్రాక్ట్ పని ఇప్పించి పని అయిన తర్వాత ఆ డబ్బులు గతంలో పార్టీ ఇంచార్జి వేగినేటి వెంకటేశ్వరరావు అకౌంట్ లోకి తరలించారు ఇదేమిటి అని ప్రశ్నించిన రవీంద్రా ను నువ్వు కట్టిన డ్రైన్ పడిపోయిందని అని చెప్పుకోస్తూ ఒక...