కడపప్రజావాణిన్యూస్(మార్చి27) సిద్దవటం రోడ్‌లో నిర్వహించిన 12వ వార్షికోత్సవ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవ వేడుకల్లో ఉమ్మడి డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు తీర్థప్రసాదాలు అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఓబులాపురం రాజశేఖర్, గాజులపల్లి శంకర్ రెడ్డి, అరవ శ్రీనివాసులు రెడ్డి, ఓబుల రెడ్డి రమణ రెడ్డి, పాలకొండు రాజశేఖర్ రెడ్డి, అశోక్ కుమార్ రాజు, మాచుపల్లి కృష్ణారెడ్డి, సిమెంట్ సుబ్బారెడ్డి, బోవిళ్ల నరసింహ రెడ్డి, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు జహంగీర్ భాష, బిజీవేముల చంద్రశేఖర్ రెడ్డి, గాజులపల్లి రామిరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మాచునూరు చెంచురెడ్డి, ఓబులరెడ్డి శ్రీనివాసుల రెడ్డి, గురు ప్రసాద్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, బ్రహ్మదండు శ్రీనివాసులు, కోటపాటి పెంచలయ్య, అందూరు వెంకట సుబ్బారెడ్డి తదితర తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Homeఆంధ్రప్రదేశ్12వ వార్షికోత్సవ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ
12వ వార్షికోత్సవ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ
0
13




