ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…మంత్రి పొంగులేటి.
0
38
Next article
RELATED ARTICLES
- Advertisment -
తిరుమలాయపాలెం, ప్రజావాణి:రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార,పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుమలయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి ఆయన పాల్గొన్నారు.