📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పద్మావతి హాస్పిటల్ భాస్కర్ నాయుడు కాంట్రాక్టర్ రద్దు చేయాలి.సి.ఐ.టియు

పద్మావతి హాస్పిటల్ భాస్కర్ నాయుడు కాంట్రాక్టర్ రద్దు చేయాలి.సి.ఐ.టియు

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్: (మార్చి 09) పోరుమామిళ్లలోని గాంధీవిగ్రహంముందుకడప రిమ్స్ వంటి కార్మికులను అంటే శానిటేషన్ సూపర్వైజర్ సంబంధించినటువంటి కార్మికులను 50 సంవత్సరాలు నిండినయని అనే పేరుతో 111 మంది కార్మికులను పద్మావతి హాస్పిటల్ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు దుర్మార్గంగా విధుల నుంచి తొలగించడం పైన పోరుమామిళ్లలో సిఐటియు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి పద్మావతి హాస్పిటల్ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడుని వెంటనే కాంట్రాక్టు రద్దు చేయాలని గాంధీ విగ్రహం ముందు సిఐటియు ఆధ్వర్యంలోధర్నా చేయడం జరిగిందిఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం భైరవ ప్రసాద్ మాట్లాడుతూ. పద్మావతి హాస్పిటల్ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు ఈ మధ్యకాలంలో కాంట్రాక్టర్ గా వచ్చి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రిమ్స్ ప్రభుత్వ హాస్పిటల్ లో ఉన్నటువంటి కార్మికుల పైన పైశాచికంగాదుర్మార్గంగావాళ్లందర్నీ50సంవత్సరాలు నిండినాయని 111 మంది కార్మికులను విధుల నుంచి తీసేయడం చాలా దుర్మార్గమని వారు అన్నారు భాస్కర్ నాయుడు ఒక్కొక్క కార్మికుడ్ని 2 లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేసి వారి పైన డబ్బు సంపాదించుకునే దానికి ఒక పెద్ద ఎత్తున కుట్రబడి ఈ దుర్మార్గాన్ని అంటగట్టాడని అంటగడిగినాడని వారు అన్నారు డబ్బు సంపాదించుకోవడం ఎన్నో దారులు ఉన్నాయి కానీ కార్మికుల కడుపు కొట్టడం కాదని వారు ఆవేదన వ్యక్తపరిచారు గత సంవత్సరాలగా ప్రభుత్వ రిమ్స్ హాస్పిటల్లో పని చేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్లు సుప్రవేసర్లు ఓర్పుతో విధులు నిర్వహిస్తూ ఉంటే అలాంటి వారిని భయాందోళన గురి చేసి విధుల నుంచి తొలగించి డబ్బులు డిమాండ్ చేయడం ఒక్కొక్కరి దగ్గర రెండు నుంచి మూడు లక్షల డిమాండ్ చేయడం చాలా దుర్మార్గమన్నారు ఈ విధుల నుంచి తొలగించినటువంటి ఈ కార్మికులు ఆమరణ నిరాహార దీక్షలకు వెళ్లడం జరిగిందన్నారు ఈ ఆమరణ నిరాహార దీక్షలో ఏ కార్మికుడికైనా ఏ కార్మికురాలికైనా ప్రాణాపాయం జరుగుతే పద్మావతి హాస్పిటల్ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడుకి రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు జరుగుతాయని అతను పైన పెద్ద ఎత్తున కార్మిక ఉద్యమాన్ని నడిపి అతనిని జైలుకైనా పంపిస్తామని వారు మండిపడ్డారు ఇప్పటికైనా కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు వెంటనే 111 మంది కార్మికులను విధుల్లో తీసుకొని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని రావాలని వారు అన్నారు ఈ 111మంది కార్మికులను కలెక్టర్ల గారు లేబర్ ఆఫీసర్ గారు అందరు కూడా వాళ్ళ వైపు ఉంటే ఈ భాస్కర్ నాయుడు ఒకవైపు ఉన్నాడని ఇలాంటిభాస్కర్నాయుడులను ప్రభుత్వం వెంటనే అతని కాంట్రాక్టర్సర్టిఫికెట్నరద్దుచేయాలనివారిడిమాండ్చేశారుఇప్పటికైనాతెలుగుదేశం కూటమి ప్రభుత్వం భాస్కర్నాయుడిని కాంట్రాక్టర్ను తొలగించి కొత్త కాంట్రాక్టర్లు నిర్ణయించాలని వారి డిమాండ్ చేశారు లేని పక్షం అయితే పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని శ్రీకారం చిట్టుతామని వారు హెచ్చరించారుఈ కార్యక్రమంలో అయిద్వా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గౌసియాబేగం సిఐటియు నాయకులుసోమయ్యబడేపీరాఆలీభాషరవి,మహభూపీరా,బిబిమేరీతదితరులుపాల్గొన్నారుఅభినందనలతోయన్ భైరవ ప్రసాదు, పోరుమామిళ్ల సిఐటియు జిల్లాఉపాధ్యక్షులు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular