పద్మావతి హాస్పిటల్ భాస్కర్ నాయుడు కాంట్రాక్టర్ రద్దు చేయాలి.సి.ఐ.టియు
ప్రజావాణి న్యూస్: (మార్చి 09) పోరుమామిళ్లలోని గాంధీవిగ్రహంముందుకడప రిమ్స్ వంటి కార్మికులను అంటే శానిటేషన్ సూపర్వైజర్ సంబంధించినటువంటి కార్మికులను 50 సంవత్సరాలు నిండినయని అనే పేరుతో 111 మంది కార్మికులను పద్మావతి హాస్పిటల్ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు దుర్మార్గంగా విధుల నుంచి తొలగించడం పైన పోరుమామిళ్లలో సిఐటియు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి పద్మావతి హాస్పిటల్ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడుని వెంటనే కాంట్రాక్టు రద్దు చేయాలని గాంధీ విగ్రహం ముందు సిఐటియు ఆధ్వర్యంలోధర్నా చేయడం జరిగిందిఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం...