📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వివాహ కార్యక్రమంలో హాజరైన నల్లేరు విశ్వనాధ్ రెడ్డి

వివాహ కార్యక్రమంలో హాజరైన నల్లేరు విశ్వనాధ్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్: (మార్చి 08)వివాహ మహోత్సవ శుభాకాంక్షలు ::-
బద్వేల్ నియోజకవర్గం – శ్రీ అవధూత కాశి నాయన మండలము – సావిశెట్టి పల్లె గ్రామానికి చెందిన శ్రీ మురుకూటి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీమతి సరస్వతి గార్ల ద్వితీయ పుత్రుడు చి. రవీంద్రారెడ్డి – చి.ల.సౌ. ప్రసన్న గార్ల వివాహ రిసెప్షన్ కార్యక్రమములో కడప జిల్లా ZP చైర్మన్ శ్రీ M.రామ గోవింద రెడ్డి గార్లతో కలిసి బద్వేల్ నియోజకవర్గ YSRCP అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి గారు కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గ YSRCP ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగినది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular