📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetఆదేశాలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు: మార్కుక్ ఎస్ ఐ ...

ఆదేశాలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు: మార్కుక్ ఎస్ ఐ దామోదర్

📰 Generate e-Paper Clip

సిద్దిపేట జిల్లా మర్కుక్, మార్చి 8 ప్రజావాణి

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని దా మరకుంట గ్రామంలో ఏ లాంటి ముందస్తు ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మించిన చత్రపతి శివాజీ, విగ్రహ ఆవిష్కరణలో భాగంగా ఎటువంటి ర్యాలీలకు సభలకు ప్రభుత్వ అనుమతి లేనందున ప్రజలు నలుగురి కంటే ఎక్కువ మంది గుమి కూడడానికి అవకాశం లేదని మండల తహసిల్దార్ కార్యాలయం నుండి ఒక ఆర్డర్ ఆచరణలోకి వచ్చింది.కాదని ఎవరైనా ఇట్టి ఆదేశాలను అతిక్రమిస్తే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొనబడతాయి. అని మర్కుక్ ఎస్ఐ దామోదర్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.