📄 ePaper
Monday, June 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్దుంపా వారి వివాహ రిసెప్షన్ వేడుకల్లో రెడ్యo దంపతులు.

దుంపా వారి వివాహ రిసెప్షన్ వేడుకల్లో రెడ్యo దంపతులు.

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్:  (మార్చి 07)  దువ్వూరు మండలం, గుడిపాడు గ్రామానికి చెందిన శ్రీమతి దుంపా సావిత్రి-కొండారెడ్డి ల ఏకైక పుత్రుడు చి||భార్గవ్ రెడ్డి, చి||ల||సౌ||నాగ వందన ల వివాహ రిసెప్షన్ వేడుకలు దువ్వూరులోని దేవాన్ష్ కళ్యాణ మండపంలో జరిగింది.పై వివాహ రిసెప్షన్ వేడుకల్లో వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యo వెంకటసుబ్బారెడ్డి, ఆయన సతీమణి శ్రీమతి రెడ్యo లక్ష్మీ ప్రసన్న లు పాల్గొని కాబోయే నూతన వధూవరులు కలకాలం చూడముచ్చటైన జంటగా ఉండాలని అక్షింతలు చల్లి దీవించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular