📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetభూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు  తిర్మల్ రెడ్డి..

భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు  తిర్మల్ రెడ్డి..

📰 Generate e-Paper Clip

సిద్దిపేట జిల్లా, ప్రజావాణి

మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడు డేగల హరీష్, ఇంటి నిర్మాణనికి భూమి పూజ కార్యక్రమంలోసీనియర్ నాయకులు తిర్మల్ రెడ్డి,పాల్గొని కొబ్బరికాయ కొట్టి ముగ్గు పోపియడం జరిగింది.ఈ కార్యక్రమంలో డేగల నర్సింలు,ఉపాధ్యక్షుడు మలేష్,సుధాకర్ గౌడ్ ఇంద్రమ్మ కమిటీ మెంబర్స్ లక్ష్మణ్ .డేగల స్వామి ,  యాదగిరి,శేఖర్,కనకయ్య,నర్సింలు ఇంటి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular